AP Elections 2024 Survey By Ravi Prakash: అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకం తాడిపత్రి. టీడీపీ నుంచి జేసీ వారసుడు అస్మిత్ రెడ్డి , వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాల్టీలో సమస్యలనే టీడీపీ ఆయుధంగా మార్చుకుంటోంది. ఫైనల్గా ఇక్కడ విజయం వైసీపీ వైపే ఉండే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
పూర్తిగా చదవండి..AP Game Changer: అనంతపురంలో ఆ పార్టీదే హవా.. నియోజకవర్గాల వారీగా రవిప్రకాష్ చెప్పిన లెక్కలివే!
ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుంది? బాలయ్య హ్యాట్రిక్ కొడతారా? పరిటాల సునీత ఈ సారైన విజయం సాధిస్తారా? తాడిపత్రిలో గెలుపు ఎవరిది?.. రవిప్రకాష్ చెప్పిన ఆర్టీవీ స్టడీ వివరాలు ఇలా ఉన్నాయి.
Translate this News: