దేశరాజధానిలో ఆకస్మిక మార్పులు, భారీగా కురుస్తోన్న వర్షం..!!
ఢిల్లీ-ఎన్సీఆర్లో వర్షాలు కురుస్తాయని గతంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లీలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఎండ వేడిమి నుంచి హస్తిన ప్రజలకు ఉపశమనం లభించింది. మరో మూడు, నాలుగు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/DELHI-MURDER.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/delhi-rains.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/mental-stress.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Kedarnath-Yatra.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/CHARDHAM-YATRA-2-min.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/earthquake-4.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/heat-waves.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/jee.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Pawan-Kalyan-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/earth.jpg)