• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

RTV NEWS NETWORK

RTV NEWS NETWORK

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్..షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్..షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

Published on June 27, 2023 1:28 pm by Shareef Pasha

క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్​ కప్ టోర్నీ జరగనుంది. నవంబర్ 15న ఇదే వేదికపై... భారత్​-పాక్​ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నారు. ఈ మేరకు.. ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​ - 2023 షెడ్యూల్‌ను ఓ ప్రకటనలో విడుదల చేసింది.

Translate this News:

sports-cricket-icc-world-cup-2023-schedule-released-india-vs-pakistan-on-october-15-final-in-ahmedabad-state

భారత్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి నవంబర్‌ 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్‌ 8న అస్ట్రేలియాతో భారత్‌.. చెన్నై వేదికగా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న భారత్‌-పాక్​తో తలపడనుంది. మరోవైపు లీగ్‌ దశలో టీమ్‌ఇండియా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్‌ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగ్గా.. అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌ ఉండనుంది. హైదరాబాద్‌ వేదికగా 3 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇక.. ఈ వరల్డ్​ కప్​నకు హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, లఖ్​నవూ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా సహా మొత్తం 10 వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. హైదరాబాద్‌తో పాటు గువాహటి, తిరువనంతపురం.. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వార్మప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక రెండు సెమీ-ఫైనల్‌లకు రిజర్వ్ డే ఉంటుంది. ఈ ఫైనల్​కు నవంబర్ 20 రిజర్వ్ డే గా నిర్ణయించారు.

ఇక దిల్లీ వేదికగా అక్టోబర్‌ 11న భారత్‌ – అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుండగా.. పుణె వేదికగా అక్టోబర్‌ 19న భారత్‌ – బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఉండనుంది. అంతే కాకుండా ధర్మశాల వేదికగా అక్టోబర్‌ 22న భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌, లఖ్‌నవూ వేదికగా అక్టోబర్‌ 29న భారత్‌ – ఇంగ్లాండ్‌ మ్యాచ్‌, కోల్‌కతా వేదికగా నవంబర్‌ 5న భారత్‌ – దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.

భారత జట్టు ఆడే మ్యాచ్ లు..

sports-cricket-icc-world-cup-2023-schedule-released-india-vs-pakistan-on-october-15-final-in-ahmedabad-state

Primary Sidebar

Chandrababu case: నేడు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. ఏం జరగబోతోంది?

Chandrababu case: నేడు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. ఏం జరగబోతోంది?

Telangana PRC: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీపై కీలక ఉత్తర్వులు జారీ!

Telangana PRC: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీపై కీలక ఉత్తర్వులు జారీ!

Relationship tips: మీ భర్త రొమాంటిక్‌గా ఉండడంలేదా? ఇలా చేయండి.. ఇక మిమ్మల్ని వదలడు!

Relationship tips: మీ భర్త రొమాంటిక్‌గా ఉండడంలేదా? ఇలా చేయండి.. ఇక మిమ్మల్ని వదలడు!

World cup 2023: ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన మొనగాడు..కానీ ఇప్పుడు ప్చ్‌.. ఈ తోపు లేకుండానే వరల్డ్‌కప్‌!

World cup 2023: ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన మొనగాడు..కానీ ఇప్పుడు ప్చ్‌.. ఈ తోపు లేకుండానే వరల్డ్‌కప్‌!

Bihar caste census

Caste Census: మోదీకి ఝలక్‌.. కులాల లెక్కలు తేల్చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. బీసీలు ఎంతంటే?

Bigg Boss Season 7 Nominations

Bigg Boss Season 7: హౌస్ లో నామినేషన్స్ రచ్చ .. ప్రోమో అదిరింది.. అమర్ VS శివాజీ

తానాకు షాక్...అమెరికా  కోర్టు కీలక  ఆదేశాలు..!!

తానాకు షాక్…అమెరికా కోర్టు కీలక ఆదేశాలు..!!

Ileana D’Cruz shares her son Pic

Ileana D’Cruz: అప్పుడే రెండు నెలలు అయిపోయింది..ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా ఎమోషనల్ పోస్ట్..!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online