France: ఫ్రాన్స్‌లో ఆగని అల్లర్లు.. ఏకంగా పారిస్ మేయర్ కారుకే నిప్పు
ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నల్లజాతి యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్‌లో గత జూన్ 27 రాత్రి మొదలైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి.వేలమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఎదురొచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు. ఆందోళనకారుల ఆగ్రహానికి ఇప్పటికే 2,500 పైగా వాహనాలు బూడిదయ్యాయి. వందలకొద్దీ షాపులు, మాల్స్ ధ్వంసమయ్యాయి. పారిస్ మేయర్ కారుకు నిప్పుపెట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/po-scheme-fet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/france-protests.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/KCR-AkhileshYadav.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/news-dubbaka-mla-raghunandan-rao-sensational-comments-on-telangana-bjp22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bandi-raghunandan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-governor-tamilisai-on-osmania-hospital-visit-today-fecilities-to-bad-start-immediately-new-building1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bairstow-out.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-hyderabad-bjp-leaders-lunch-meeting-etala-jitendar-pvch.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/windies-fet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/batti-and-gidugu.jpg)