తెలంగాణలో బీఆర్ఎస్ను బొందపెడ్తం అంటూ పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు
ఖమ్మం జనగర్జన సభను అడ్డుకోవడంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలు ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా జనమంతా ఖమ్మంకు తరలివచ్చి సభను విజయవంతం చేశారని చెప్పారు. అధికార పార్టీ సభపెడితే జనం లేక వెలవెలబోయిందని ఎద్ధేవా చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తలదన్నే రీతిలో తాము సభను నిర్వహించామని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-Pawan-express-runs-for-10-km-with-broken-wheel-in-Bihar-state.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponguleti-srinivas-reddy-counter-to-brs-leaders-after-success-of-khammam-public-meeting1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-news-india-cji-chandrachud-announces-free-wifi-facility-for-lawyers-others-visiting-sc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/shahid-ajitpawar.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/most-expensive-tomatoes-in-the-world.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/america-addanki.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/minister-vemula-prashanth-reddy-and-puvwada-ajaykumar-slams-on-rahul-gandhi-khamma-sabha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/a-war-of-words-between-jc-and-peddareddy-on-tadipatri-ci-ananda-rao-suicide.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/unmarried-people-pension.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/heavy-rains.jpg)