నడి సముద్రంలో 'దేవర' కటౌట్.. ముంబైలో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్
ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ముంబైలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి.