Devara : 'యానిమల్' డైరెక్టర్ తో 'దేవర' ఇంటర్వ్యూ.. ప్రోమో అదుర్స్
‘యానిమల్’ డైరెక్టర్ తో ‘దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 35రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా.. ‘దేవర’ అందరి కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు.