Kodali Nani - TDP Flexi War: గుడివాడలో ఫ్లెక్సీ వార్.. టీడీపీ Vs వైసీపీ.. హైటెన్షన్!-VIDEO
గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు చింపేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
అన్నికేసులు క్లోజ్!.. | Vallabhaneni Vamsi Got Bail In All Cases | YS Jagan | CM Chandrababu | RTV
కొడాలి నాని అరెస్టుపై జగన్ రియాక్షన్.. | YS Jagan Reaction On Kodali Nani Arrest | YSRCP | RTV
Kodali Nani : నేను హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నాను...అరెస్ట్‌పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
కొడాలి నాని కోల్‌కతా నుంచి కొలంబోకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న నాని తనకు పాన్, ఆదార్, డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్ప పాస్‌పోర్టు లేదని స్పష్టం చేశారు.
Big Breaking : కొడాలి అరెస్ట్.. | Kodali Nani Arrest | YS Jagan | YSRCP | AP News | TDP vs YCP | RTV
BIG BREAKING: మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు?
మాజీ మంత్రి కొడాలి నాని నేడో, రేపు అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణాలతో ఇప్పటికే నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నానిపై ఏపీలో పలు కేసులు ఉన్నాయి.
kodali Nani Arrest ? | కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం? | | YS Jagan | CM Chandrababu | Pawan
BIG BREAKING: కొడాలి నానికి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ!
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ నానికి లుకౌట్ నోటీసులను జారీ చేశారు. నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.