Perni Nani : ఎవడొస్తాడో రండిరా.. దమ్ముంటే కొడాలి నానిని కడ్ డ్రాయర్పై నడిపించాలి : పేర్ని నాని
కూటమి నేతలకు మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన సవాల్ చేశారు. ఎవడొస్తాడో రండి.. దమ్ముంటే కొడాలి నానిని కడ్ డ్రాయర్పై నడిపించండి చూద్దాం అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. నాని అంతు చూస్తామన్నవారు చేసి చూపించాలన్నారు.