Nominated Posts: ఏపీలో 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన..ఏ పార్టీకి ఎన్నంటే ?
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు కొనసాగుతోన్నాయి. తాజాగా 38 నామినేటెడ్ పోస్టులు కేటాయించింది.అందులో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు ఈ పోస్టులు కట్టబెట్టింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ ఛైర్మన్లను ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.