రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ
తెలంగాణ లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసి.. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. పరిశీలన కోసం తమ బృందాన్ని లగచర్లకు పంపాలని ఎన్హెచ్ఆర్సీ నిర్ణయించింది.