Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు పంపిన NHAI
భారత జాతీయ రహదారులు అధికార సంస్థ (NHAI) మేఘా కృష్ణారెడ్డికి తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేరళలోని NH-17 పై చెంగాల నుంచి నీలేశ్వరం వరకు నిర్మించిన ఆరు లేన్ల రోడ్డులో నాణ్యతా లోపాలున్నాయనే కారణంతో ఈ నోటీసులు పంపించింది.