మేఘా కృష్ణారెడ్డికి భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) బిగ్ షాకిచ్చింది. కేరళలోని NH-17లో చెంగాల నుంచి నీలేశ్వరం వరకు జరిగిన ఆరు లేన్ల రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు నిర్మాణాల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఒప్పందంలో భాగంగా ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) నిబంధనలు పాటించడంలో మోఘా కంపెనీ విఫలమైందని.. ప్రాజెక్టు పనుల్లో అనేక లోపాలు బయటపడ్డాయని చురకలంటించింది. ఈ నేపథ్యంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Megha Krishna Reddy: బయటపడుతున్న మరిన్ని అక్రమాలు.. మేఘా కృష్ణారెడ్డికి NHAI బిగ్ షాక్..
మేఘా కృష్ణారెడ్డికి భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) బిగ్ షాకిచ్చింది. కేరళలోని రోడ్డు, వంతెన నిర్మాణాల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Translate this News: