Vivo V60e 5G: రేంజ్ మారింది మావా.. 200MP కెమెరా, 6500mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్ కిర్రాక్
వివో నుంచి కొత్త Vivo V60e 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుదలైంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 200MP అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా. అలాగే 6,500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.