Vivo V60 Lite 5G: వివో నుంచి కళ్లుచెదిరే మొబైల్.. ఏంటి భయ్యా ఫీచర్లు పిచ్చెక్కించాయ్..!
వివో V60 లైట్ 5G స్మార్ట్ఫోన్ తైవాన్లో విడుదలైంది. 6.77-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్, 50MP ప్రధాన కెమెరా, 6,500mAh బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 38,000 గా కంపెనీ నిర్ణయించింది.