OG Neha shetty: టిల్లు బ్యూటీకి బిస్కెటే.. ఎడిటింగ్ లో లేపేశారు!
పవర్ స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టార్ డ్రామా 'ఓజీ' ఈరోజు భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లే సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో దుమ్మురేపుతోంది.