'టిల్లు 3' లో రాధిక పాత్ర కంటిన్యూ అవుతుందా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
'DJ టిల్లు' కి పార్ట్-3' కూడా ఉండబోతుందని మేకర్స్ ఇటీవలే తెలిపారు. మరి పార్ట్ -3 లోనూ రాధిక పాత్ర కంటిన్యూ అవుతుందా? లేదా? అనే సందేహంలో ఫ్యాన్స్ ఉండగా.. ఇదే విషయమై నేహా శెట్టి తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.