బాబా సిద్దిఖీ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..
ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులు నాలుగు తుపాకులు వినియోగించారని పోలీసులు తెలిపారు. అంతేగాక వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. డ్రోన్ సాయంతో వీటిని భారత్కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.