ఎవర్రా మీరంతా.. ఫేక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచేశారు 😯
గుజరాత్లో కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. దాని ప్రారంభోత్సవానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి బండారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.