Alcohol: మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా ?
మద్యం సేవించే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వేలో తేలింది. ఆ తర్వాత మేఘాలయ, అస్సాం వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
మద్యం సేవించే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వేలో తేలింది. ఆ తర్వాత మేఘాలయ, అస్సాం వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
అక్రమ భారతీయులను అమృత్‌సర్‌కు తరలించడంపై సీఎం భగవంత్ మాన్ సింగ్ స్పందించారు. పంజాబ్ పేరును చెడగొట్టేందుకు కావాలనే కేంద్ర ప్రభుత్వం విమానాలను ఇక్కడకు పంపిస్తున్నారని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19 లేదా 20 తేదీల్లో ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత కొత్త సీఎం ఎవరు అనేదానిపై క్లారిటీ రానుంది.
పర్మిషన్ లేని హోర్టింగ్లపై కూడా తాజాగా హైడ్రా దృష్టి సారించింది. శంషాబాద్, కొత్వాల్‌గూడ, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు,తెల్లాపూర్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఇప్పటిదాకా 53 భారీ హోర్డింగ్‌లను హైడ్రా సిబ్బంది తొలిగించారు.
ఇటీవల బెంగళూరులో మెట్రో ప్రయాణ ఛార్జీలు 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీంతో టికెట్ ధరలు 30 శాతానికి తగ్గిస్తూ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది.
యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్‌లోని ఓ స్కూల్లో నిర్వహించిన పార్టీకి 35 లగ్జీరీ కార్లతో కాన్వాయ్‌గా వెళ్లి హంగామా చేసిన దృశ్యాలు వైరలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్ కేఫ్‌ను ప్రారంభించింది. ఆమెకు అభినందనలు చెబుతూ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇది వైరల్ అవ్వడంతో నెటిజన్లు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటా తొలగించేందుకు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసీని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. 15 రోజుల్లోగా దీనిపై నివేదిక అందించాలని ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.