Delhi: ఢిల్లీలో 16 మంది అక్రమ నివాసం.. అధికారులు ఏం చేశారంటే ?
ఢిల్లీలో ద్వారక ప్రాంతంలో 16 మంది విదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా కూడా అక్కడే ఉండటంతో తాజాగా వాళ్లని వారి స్వదేశానికి పంపించారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.