iPhone : ఐఫోన్ కొనివ్వలేదని కోసేసుకుంది!
ఐఫోన్ కొనివ్వలేదని ఓ అమ్మాయి తన చేతి మణికట్టును కోసుకుంది. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ తాను, తన భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత ఖరీదైన మొబైల్ కొని ఇవ్వలేకపోయామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
/rtv/media/media_files/2025/03/26/C5RDCXlqrOJEh2QQ2ikY.jpg)
/rtv/media/media_files/2025/03/25/9AP9xMY3aldV3XTEvEb7.jpg)
/rtv/media/media_files/2025/03/25/yBCiS9sywLhGU7zTynen.jpg)
/rtv/media/media_files/2025/03/25/LxG1dHjc0yn1Oom0ndus.jpg)
/rtv/media/media_files/2025/03/25/ENTtYGQPMMmuM7eaYIBS.jpg)
/rtv/media/media_files/2025/03/24/9KJhlLdE1r7jiDgTBoNN.jpg)
/rtv/media/media_files/2025/03/24/SJrX1pUhTlfWpvnhnx3U.jpg)
/rtv/media/media_files/2025/03/24/XPj9O91a0wjwFArxM7q5.jpg)
/rtv/media/media_files/2025/03/23/qX9Iq0CvzmgldQTBFpGJ.jpg)
/rtv/media/media_files/2025/03/23/bFdlb9AUveBiIfAPDlCb.jpg)