Sunita Williams: భూమిపైకి వచ్చాక సునీతా విలియమ్స్‌కు ఎదురుకానున్న ఇబ్బందులు
సునీతా విలయమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19న అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి రానున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చాక పలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఒక పెన్సిల్ లేపినా కూడా వర్కౌట్ చేసినట్లే ఉంటుందని స్వయంగా బుచ్ విల్మోర్ చెప్పారు.