International: అంతరిక్షం నుంచి వారు ఎప్పుడు బయటకు వస్తారో..
అంతరిక్షంలో వ్యోమగాములు సనీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చాల రోజులుగా ఉండపోయారువారు ఎప్పుడు భూమి మీదకు వస్తారో కూడా తెలియడం లేదు. ఇంకా కొన్ని నెలలు టైమ్ పట్టొచ్చని చెబుతోంది నాసా. ఈలోపు వారి ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.