Nara Lokesh: తండ్రికి పాదాభివందనం చేసి ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్!
నారా లోకేశ్ మంత్రి గా బాధ్యతలు స్వీకరించే ముందు తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు.