Saudi Arabia : మరో గల్ఫ్ (Gulf) బాధితుడికి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అండగా నిలిచారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్నానంటూ సోషల్ మీడియా (Social Media) వేదికగా అవేదన వ్యక్తం చేసిన వీరేంద్ర కుమార్, అతని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Lokesh : మరో గల్ఫ్ బాధితుడికి అండగా లోకేష్.. రప్పించే బాధ్యత తదేనంటూ!
మరో గల్ఫ్ బాధితుడు వీరేంద్ర కుమార్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని బాధితుడి కుటుంబానికి హామీ ఇచ్చారు.
Translate this News: