జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!
కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం జరిగింది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇందులో వారి పేర్లను ప్రస్తావించలేదు.