Balakrishna : 64 ఏళ్ళ వయసులో బాలయ్య విన్యాసాలు.. ఆయన ఇంకా కుర్రాడే అంటున్న నెటిజన్లు!
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య ఓ వాహనంపై నుంచి మరో వాహనంపై ఒక్కసారిగా దూకాడు. 64 ఏళ్ళ వయసున్న బాలయ్య ఇలా ఒక వాహనంపై నుంచో మరో వాహనంపై అవలీలగా దూకడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.