Nalgonda: మీరు సూపర్ సార్.. ఉదయం 5 గంటలకే.. టెన్త్ స్టూడెంట్ ఇంటికెళ్లి యాదాద్రి కలెక్టర్ ఏం చేశాడంటే!?
పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం సాధించడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయన విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో ప్రారంభించారు.
ఏ-1 అన్న, ఏ4- నానమ్మ.. ఆయుధమే లేకుండా హత్య.. సూర్యాపేట ఎస్పీ షాకింగ్ ప్రకటన!
సూర్యాపేట పరువు హత్య పై ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో A1గా అమ్మాయి అన్నయ్యను, A4గా నాయనమ్మను చేర్చినట్లు తెలిపారు. నిందితులు ఎలాంటి ఆయుధం వాడకుండా కృష్ణను చేతులతనే చంపినట్లు తెలిపారు.
Suryapet Murder: చంపింది నాయనమ్మే .. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
సూర్యాపేట పరువు హత్య కేసులో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. అన్నయ్యను రెచ్చగొట్టి తన నానమ్మే కృష్ణను హత్య చేయించినట్లు తెలిపింది. అంతేకాదు హత్య తర్వాత తనభర్త ప్రైవేట్ పార్ట్స్‌ను నాన్నమ్మ కసితీరా తొక్కినట్లు వాపోయింది
నల్లగొండ దద్దరిల్లేలా.. రైతు మహాధర్నా | BRS Nalgonda Ryhtu Maha Dharna KTR | CM Revanth Reddy | RTV
Suryapet Murder: నా భర్తను వెంటాడి చంపింది..మా అన్నలే.. సూర్యాపేట మర్డర్ లో సంచలన నిజాలు
సూర్యాపేట జిల్లా పరువు హత్య ఘటనలో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో ఆమె కుటుంబ సభ్యులే తన భర్త హత్య చేయించినట్లు తెలిపింది.
రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
నల్గొండలో బీఆర్ఎస్ రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. జనవరి 28న షరతులతో దీక్ష జరుపుకోవచ్చని చెప్పింది. 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించిన సంగతి తెలిసిందే. దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది.
Encounter: ఛత్తీస్‌ఘడ్ ఎన్కౌంటర్లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!
ఛత్తీస్‌ఘడ్ గరియాబాద్ భారీ ఎన్ కౌంటర్లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 45ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
NLG FIGHT: నల్గొండలో ఉద్రిక్తత.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు!
నల్గొండలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాదర్నా అంశంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఫర్నీచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/bird-jpg.webp)
/rtv/media/media_files/2025/02/06/T86Zimqr8bGXSAXqIte3.jpg)
/rtv/media/media_library/vi/T1s6ln8FuE4/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/29/59zcvViY7MfelFF3BR0v.jpg)
/rtv/media/media_files/2025/01/27/JPzZE6s8L85b1bUqs7wH.jpg)
/rtv/media/media_files/2025/01/22/lcMGUeRafB5jlJueeCwh.jpg)
/rtv/media/media_files/2025/01/21/8u140xaANRD1fLWPAgxZ.jpg)
/rtv/media/media_files/2025/01/21/r32wN0gh491QX7Ovn4CW.jpg)