Nails: మీ ఆరోగ్య రహస్యం గోళ్లలోనే దాగి ఉంది..ఎలాగంటే?
గోళ్లు కూడా ఆరోగ్యం గురించి చాలా చెబుతాయని నిపుణులు అంటున్నారు. కొన్ని గోళ్లు చెంచా ఆకారంలో ఉంటాయి. అవి నిటారుగా పెరగడానికి బదులుగా చెంచాలాగా లోపలికి వంగి ఉంటాయి. ఈ రకమైన గోర్లు రక్తహీనత, హైపోథైరాయిడిజం లేదా కాలేయ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు.