Chaitu-Sobitha: ఆ శూన్యాన్ని ఆమె పూడుస్తుందంటున్న చైతూ!
అక్కినేని ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి.తాజాగా ఈ జంట పెళ్లి వేడుకల్లోని హల్దీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nagarjuna: అఖిల్ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!
అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య వివాహం మరో వారంలో ఉండగా...చిన్న కుమారుడు అఖిల్ వివాహం వచ్చే ఏడాది జరగనుందని నాగార్జున తెలిపారు.
పెళ్ళికి ముందు IFFI 2024 వేడుకలో అక్కినేని కపుల్స్
55 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2024) వేడుక గోవా వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య తన కాబోయే భార్య శోభితతో కలిసి రెడ్ కార్పెట్ పై మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Venu Swamy: వేణు స్వామికి మరోసారి నోటీసులు.. షాకిచ్చిన మహిళా కమీషన్!
జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ బిగ్ షాకిచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో మరోసారి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో తెలిపింది.
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్!
TG: మంత్రి కొండా సురేఖపై కోర్టు సీరియస్ అయింది. ఇంకెప్పుడూ కేటీఆర్‌పై అడ్గగోలు వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది.