Mutton Murder: తిండుబోతు వెదవ.. మటన్ వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త!
మహబూబాబాద్ మాంజాతండాలో దారుణం జరిగింది. భార్య కళావతి మటన్ వండలేదనే కారణంతో భర్త బాలు కర్రతో కొట్టి చంపాడు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో ఉన్న నిందితుడు బాలుకోసం గాలిస్తున్నారు.