కమలం ఖాతాలో కరీంనగర్ కార్పొరేషన్ | Karimnagar Municipal Corporation Election Results | RTV
Municipal Elections : క్యాంపు రాజకీయాలు షురూ..సభ్యులకు లక్షల్లో ఆఫర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. అన్ని మున్పిపాలిటీల ఫలితాలు వెలువడినప్పటికీ సుమారు 40 మున్సిపాలిటీల వరకు ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో మున్సిపాలిటీలకు చెందిన సభ్యులను క్యాంపులకు తరలిస్తున్నారు
Gudem Mahipal Reddy : చక్రం తిప్పిన గూడెం మహిపాల్ రెడ్డి.. ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా
బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపాల్ ఎన్నికల ముందు తిరిగి బీఆర్ఎస్ వైపుమళ్లిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చక్రం తిప్పడం వల్ల బీఆర్ఎస్ ఘననీయమైన విజయాల్ని సొంతం చేసుకుంది.
KTR : మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం : కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో 2500 పైగా స్థానాలను గెలుచుకోగలుగుతున్నామన్నారు. తమవాళ్లు చాలాచోట్ల వీరోచిత పోరాటం చేశారన్నారు.
Huzurabad : కౌశిక్ రెడ్డికి భారీ షాక్.. హుజురాబాద్ లో కాంగ్రెస్ విజయం
ఎప్పడు వివాదాల్లో ఉండే Huzurabad బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగురవేసింది.
/rtv/media/media_files/2026/02/14/congress-mayor-candidate-katipalli-shamanta-2026-02-14-14-57-56.jpg)
/rtv/media/media_files/2026/02/13/fotojet-8-2026-02-13-21-28-15.jpg)
/rtv/media/media_files/2026/01/19/udem-mahipal-reddy-2026-01-19-19-04-36.jpg)
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/05/15/deHcf29AlYR5MRX25A91.jpg)
/rtv/media/media_files/2026/02/13/aliabad-municipality-2026-02-13-15-44-57.jpg)