ముంబై పేలుళ్ల కేసులో NIA ముందు రాణా సంచలన విషయాలు
రాణా తహవ్వుర్ని NIA అధికారులు విచారిస్తున్నారు. అతడు ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్రను అంగీకరించినట్లు తెలిసింది. ఢిల్లీ తీహార్ జైలులో NIA కస్టడీలో ఉన్నాడు. తహవ్వుర్ తాను పాకిస్థాన్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌ను అని చెప్పినట్లు తెలుస్తోంది.