Anant Weds Radhika: జులై 12 శుక్రవారం రాత్రి 9.30 గంటలకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ల వివాహం (Anant – Radhika) అంగరంగ వైభవంగా జరిగింది. అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ వివాహ మహోత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, దేశాధినేతలు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Ambani Wedding: పెళ్ళిలో అనంత్ – రాధికా క్యూట్ డాన్స్.. వీడియో వైరల్..!
అనంత్- రాధికా వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్ళిలో అనంత్- రాధికా దండలు మార్చుకున్న తర్వాత ఒకరి చేతులు మరొకరు పట్టుకుని డ్యాన్స్ వేశారు. ఈ క్యూట్ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Translate this News: