Crime : ఆహ్వానం లేకుండానే అంబానీ పెళ్లికి వెళ్లారు.. చివరికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ఆహ్వానం లేకుండానే ఏపీకి చెందిన ఇద్దరు యువకులు హాజరయ్యారు. దీంతో పోలీసులు వాళ్లని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. By B Aravind 14 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Anant - Radhika Wedding : రిలయన్స్ (Reliance) అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ (Anant Ambani - Radhika Merchant) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి ఆహ్వానం లేకుండానే ఇద్దరు యువకులు హాజరయ్యారు. దీంతో పోలీసులు వాళ్లని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. Also Read: సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు! అయితే వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు చెందిన యూట్యూబర్ వెంకటేస్ అల్లూరి, వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న షఫీ షేక్‌గా పోలీసులు గుర్తించారు. వీళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన అనంతరం నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయినప్పటికీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. Also Read: తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం #anant-ambani #radhika-merchant #mukesh-ambani #national-news #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి