Hyderabad : అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి చంపేసిన అత్తగారు
అడిగిన వెంటనే కోడలు టీ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న అత్తగారు ఆమెను గొంతునులిమి చంపేసింది.విషాద ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అత్తాపూర్ ఠాణా పరిధిలోని హసన్ నగర్ లో ఈ దారుణం గురువారం జరిగింది