Siraj Record: ఎడ్జ్‌బాస్టన్‌లో సిరాజ్ అద్భుతం.. 1993 తర్వాత ఇదే మొదటిసారి
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌లో సిరాజ్ 6వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 1993 తర్వాత పర్యాటక జట్టు నుంచి ఒక బౌలర్ ఎడ్జ్‌బాస్టన్‌లో 6 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటి సారి. అలాగే ఎడ్జ్‌బాస్టన్‌లో 5 వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా అతడు నిలిచాడు.