Spam Messages: స్పామ్ సందేశాలు ఇకనుంచి ఈజీగా గుర్తుపట్టచ్చు
మొబైల్ ఫోన్లకు తరచుగా స్పామ్ సందేశాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని సులభంగా గుర్తించడం కోసం టెలికాం సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిజమైన మెసేజ్‌లు, స్పామ్ మెసేజ్‌ల మధ్య తేడాను ఈజీగా గుర్తించేందుకు ఆ సందేశం చివర్లో ఓ లెటర్‌ను జోడిస్తున్నాయి.