బిజినెస్ iPhone 15 Offer: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.25,000లకే ఐఫోన్ 15! ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 కేవలం రూ.25,299లకే లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఈ ధరకు లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.69,900 కాగా రూ.58,249కి కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.11,651 తగ్గింపు లభించిందన్నమాట. By Seetha Ram 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంపరాఫర్ భయ్యా.. రూ.8499కే 5జీ ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్! రెడ్మీ తాజాగా Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 4/64GB ధర రూ. 8499, 4/128GB ధర రూ. 9,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ నవంబర్ 27 నుండి mi.com, Amazon, Xiaomi రిటైల్ స్టోర్లలో సేల్కు రానుంది. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15పై అరాచకమైన ఆఫర్ భయ్యా.. ఏకంగా రూ.15 వేల డిస్కౌంట్! ఐఫోన్ కొనుక్కోవాలని చూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.57,999లకే లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్‌తో మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ దివాళీ ఆఫర్ అంటే ఇది.. రూ.10,000 లోపే అదిరిపోయే 5జీ స్మార్ట్ఫోన్లు! ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లతో తక్కువ ధరకే 5జీ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి అవకాసం. కేవలం రూ.10,000 లోపే సామ్సంగ్, మోటో, ఇన్ఫినిక్స్, రెడ్మీ వంటి బెస్ట్ 5జీ ఫోన్లను కొనుక్కోవచ్చు. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart న్యూ సేల్.. ఐఫోన్ 15 ఇంత చీపా.. ఆఫర్లే ఆఫర్లు మావా! ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్ ప్రకటించింది. బిగ్ దీపావళి 2024 సేల్‌ను అక్టోబర్ 21 నుంచి ప్రారంభించనుంది. అదే సమయంలో Flipakrt Plus లేదా VIP కస్టమర్లకు అక్టోబర్ 20న అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ సేల్‌లో ఐఫోన్ 15ను రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పోకో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్! స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త ఫోన్ Poco C75ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ LCD టచ్‌స్క్రీన్‌ను ఫోన్లో అందించింది. ఇది 18W వైర్డ్ ఛార్జింగ్ మద్దతుతో 5,160mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OnePlus స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్ అదిరింది.. తక్కువకే కొనేయొచ్చు! అమెజాన్‌లో OnePlus Nord CE 4 ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తుంది. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,499గా ఉంది. దీనిపై రూ.500 కూపన్ తగ్గింపు, బ్యాంకుల కార్డులపై రూ. 1500 ఫ్లాట్ తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్లతో ఫోన్‌ను రూ. 21,499కే కొనుక్కోవచ్చు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఆఫర్ అరాచకం.. ఐఫోన్ 15 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్..! ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ప్రో ఫోన్‌పై కళ్లు చెదిరే తగ్గింపు అందుబాటులో ఉంది. బేస్ మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.30,410 ఫ్లాట్ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఫెస్టివల్ సేల్.. ఒప్పో ఫోన్లపై ఆఫర్ల జాతర, డోంట్ మిస్! ఒప్పో ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. Oppo Reno 12 సిరీస్, Oppo F27 Pro+ 5G మొబైళ్లను నవంబర్ 5లోపు కొనుగోలు చేస్తే క్యాష్ ప్రైజ్, ఇతర ఒప్పో ప్రొడక్టులను గెలుచుకోవచ్చని తెలిపింది. Oppo ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn