MLC Kavitha Comments: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కవిత సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగిందంటూ ఆరోపించారు. తనపై ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు జరిగాయని తెలిపారు.
/rtv/media/media_files/2025/05/29/NVWqDe76uNDyrmkrnIBS.jpg)
/rtv/media/media_files/2025/05/29/9D55oLLgbjctkxCszwoL.jpg)
/rtv/media/media_files/2025/05/22/pjZwF3wi3NJASwvzfR4B.jpeg)
/rtv/media/media_files/2025/04/28/Opiv6VYXmxUyFi1L2TrP.jpg)
/rtv/media/media_files/2025/02/28/wm6DAyYK4608d98oJLAQ.jpg)