బీజేపీలో బీఆర్ఎస్ వీలీనంపై RTV రవిప్రకాష్ చెప్పింది నిజమని మరోసారి స్పష్టమైంది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత కవిత స్వయంగా ధృవీకరించారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో ఆమె మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్ఎస్ ను అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదనతో తన వద్దకు వస్తే తిరస్కరించానన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూశారన్నారు. విలీనం చేయొద్దని తాను తేల్చి చెప్పానన్నారు. గతేడాది ఆగస్టు 6న బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని RTV రవిప్రకాష్ సంచలన విషయం బయటపెట్టారు.
బిడ్డ అరెస్ట్ తో ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి రెడీ అయిపోయారని వివరించారు. కవిత అరెస్ట్ తో పాటు.. ఆ సమయంలో చుట్టుముట్టిన అనేక సమస్యల నుంచి బయటపడాలంటే బీజేపీలో పార్టీ విలీనమే సరైన మార్గమని కేసీఆర్ డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణంలో సాగుతున్నట్లు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ వీలీనం ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.
కవిత అడ్డుకోకపోతే ఇప్పటికే విలీనం పూర్తి..
ఈ కథనం ఆ సమయంలో తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. ఇదంతా అబద్ధమని బీఆర్ఎస్ కొట్టిపారేసింది. కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నం నిజమని ఇప్పుడు కవిత స్పష్టం చేసింది. తాను జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపింది. తానే అడ్డుకున్నానని బయటపెట్టింది. దీన్ని బట్టి.. ఆ సమయంలో అడ్డుకోకపోతే RTV రవిప్రకాష్ చెప్పినట్లుగా ఇప్పటికే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పూర్తయ్యేదని స్పష్టం అవుతోంది.
నాడు రవి ప్రకాష్ ఏం చేప్పారో పూర్తిగా తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి:
RTV Big Breaking: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం!
BIG BREAKING: బీజేపీలో BRS విలీనం.. ముందే చెప్పిన RTV రవి ప్రకాష్!
BRS పార్టీ BJPలో విలీనంపై గతేడాది ఆగస్టు 6న RTV రవిప్రకాష్ చెప్పింది నిజమని ఎమ్మెల్సీ కవిత ధృవీకరించారు. జైల్లో ఉన్న సమయంలో పార్టీని బీజేపీలో విలీనం చేద్దామన్న ప్రతిపాదనతో తన వద్దకు వచ్చారన్నారు. కానీ తాను వద్దని చెప్పినట్లు స్పష్టం చేశారు.