TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కవితకు బిగ్ షాక్.. నోటీసులు జారీ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత పీఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డట్లు వెల్లడించిన సిట్ అధికారులు.. అతన్ని విచారణకు రావాలంటూ శనివారం నోటీసులు జారీ చేశారు.
షేర్ చేయండి
గోల్కొండలో బోనమెత్తిన కవిత-PHOTOS
నేడు ప్రారంభమైన గోల్కొండ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని.. బోనం సమర్పించారు. అర్చకులు కవితను ఆశీర్వదించి, అమ్మవారి ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నానని కవిత అన్నారు.
షేర్ చేయండి
BRS పై కవిత సంచలనం | MLC Kavitha Sensational Comments On BRS Party | KTR | KCR | Harish Rao | RTV
షేర్ చేయండి
Harish Rao Strong Counter To MLC Kavitha | బీజేపీలోకి బీఆర్ఎస్? | ExCM KCR | Telangana Politics |RTV
షేర్ చేయండి
KCR Phone Call To Etela Rajender | ఈటలకు కేసీఆర్ ఫోన్? | BRS Merge With BJP | Kavitha Party | RTV
షేర్ చేయండి
BRS Key Post To Harish Rao | బీఆర్ఎస్ కొత్త బాస్ గా హరీష్ రావు? | KCR | KTR | MLC Kavitha | RTV
షేర్ చేయండి
గుండెల మీద తన్నావ్ రా చెల్లెమ్మ .. ! | KTR Emotional Reaction On MLC Kavitha Comments | KCR | RTV
షేర్ చేయండి
BIG BREAKING: బీజేపీలో BRS విలీనం.. ముందే చెప్పిన RTV రవి ప్రకాష్!
BRS పార్టీ BJPలో విలీనంపై గతేడాది ఆగస్టు 6న RTV రవిప్రకాష్ చెప్పింది నిజమని ఎమ్మెల్సీ కవిత ధృవీకరించారు. జైల్లో ఉన్న సమయంలో పార్టీని బీజేపీలో విలీనం చేద్దామన్న ప్రతిపాదనతో తన వద్దకు వచ్చారన్నారు. కానీ తాను వద్దని చెప్పినట్లు స్పష్టం చేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి