ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నేటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఇరుసభలు మొదలయ్యాయి. మొదటగా సభను ఉద్దేశించి గవర్నర్ చదువుతున్నారు. అనంతరం రేపటికి రెండు సభలూ వాయిదా పడనున్నాయి. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Politics : వైసీపీలో సీటు దక్కని 11మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేయనున్నారు? వైపీసీలో ఇన్‌ఛార్జ్‌ల నియామకం కలకలం రేపుతోంది. ఫస్ట్, సెకండ్ లిస్ట్‌లలో సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వేరే పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు..టెన్షన్ లో ఎమ్మెల్యేలు! ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే వారి నియోజకవర్గాల్లో గెలిచి తీరాలని వారికి సీఎం చెబుతున్నట్లు సమాచారం. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు First list: కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఫిక్స్.. స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితా తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్లిస్ట్ రెడీ అయ్యింది. ఈ లిస్ట్‌లో 50 మంది అభ్యర్థులు ఉన్నారని సమాచారం ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ స్ట్రీమింగ్ కమిటీకి పంపింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సీఈసీకి పంపనుంది. సీఈసీ ఆమోదం అనంతరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను వెళ్లడించనుంది. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 6 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా..! దేశంలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా నియోజక వర్గాల్లో సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. సెప్లెంబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపింది. By G Ramu 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn