BIG BREAKING : రాజకీయాలకు కడియం శ్రీహరి గుడ్ బై !
మాజీ మంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని,మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. ఇవి తనకు చివరి ఎన్నికలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని అన్నారు