Amrutha : ప్రణయ్‌పై ఇన్‌స్టాలో అమృత షాకింగ్ పోస్ట్
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పును అమృత స్వాగతిస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీహార్‌కు చెందిన సుపారీ కిల్లర్ సుభాష్ శర్మ బెయిల్ కోసం సమర్పించిన మూడు షూరిటీలు ఫేక్ అని పోలీసులు గుర్తించారు.
Drugs: కాలేజీలో గంజాయి విక్రయం.. యువకుడు అరెస్ట్
మిర్యాలగూడలో ఓ యవకుడు కాలేజీల్లో గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీటెక్ చదివిన ఆ యువకుడి తండ్రి మరణించడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నిందితుడి దగ్గర నుంచి రూ.2వేలు, 1300 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.
Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న లారీ వెనకనుంచి ఓ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.