Tummala Nageswara rao:తెలంగాణ రైతులకు పెద్ద షాక్.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!
రైతు రుణమాఫీకి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది.ఆ తర్వాత లేదని మంత్రి తేల్చి చెప్పారు.