Telangana: రైతు రుణమాఫీపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విన్యాసాలు చూస్తే జాలేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. గత నాలుగు రోజులనుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి, తమ రాజకీయ మనుగడ కాపాడు కొనేటందుకు పాట్లు పడుతున్నారని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Tummala Nageswara Rao: వాళ్ల విన్యాసాలు చూస్తే జాలేస్తుంది.. మంత్రి తుమ్మల సెటైర్!
కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వారి విన్యాసాలు, అసత్య ప్రచారాలు చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు. ఎటూ పాలుపోక కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
Translate this News: