Eatala Vs Revanth: ఈటలకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. విచారణకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్!
గత బీఆర్ఎస్ పాలనలో దేవాదాయ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయని, ఆ పార్టీ నేతలు భూములు కబ్జా చేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భూ కబ్జాలపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.