PM మోదీతో నాదేళ్ల భేటీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం సంతోషంగా ఉందని నాదెళ్ల తెలిపారు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.